Hide options
annamayya keerthanalu download
Searches related to
annamayya keerthanalu Video results for: annamayya keerthanalu
pAladonga vadda vachi -- annamacharya keerthanalu… అన్నమాచార్య సంకీర్తనలు -- బాలకృష్ణ ప్రసాద్
A (More) అన్నమాచార్య సంకీర్తనలు -- బాలకృష్ణ ప్రసాద్
A Beautiful song by Annamacharya about Krishna leelas...
This Video Prepared By Sai..
Singer: G. Balakrishna Prasad Garu
Lyrics In Telugu:
పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ- పాలిటిదైవమని బ్రహ్మాదులు
రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు | బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని అంబరభాగమునందు | నాలుగుదిక్కులనుండి నారదాదులు
నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో | పారేటిబిడ్డనివద్ద బాడేరు |
వేరులేనివేదములు వెంటవెంట చదువుచు | చేరిచేరి అంతనంత శేషాదులు
ముద్దులు మోమునగార మూలలమూలలదాగె | బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని | చద్దికి వేడికి వచ్చి సనకాదులు
Lyrics In English:
pAladoMga vadda vacci pADEru tama- pAliTidaivamani brahmAdulu
rOla gaTTiMcuka peddarOlalugA | vApOvu bAlunimuMdara vacci pADEru
AlakiMci vinumani yaMbaraBAgamunaMdu | nAlugudikkulanuMDi nAradAdulu
nOruniMDA jollugAra nUgi dhULimEnitO | pArETibiDDanivadda bADEru
vErulEnivEdamulu veMTaveMTa jaduvucu | jEricEri yiMtanaMta SEShAdulu
muddulu mOmunagAra mUlalamUlaladAge- | baddulabAlunuvadda bADEru addivO
SrItiruvEMkaTAdrISu DitaDani | caddiki vEDiki vacci sanakAdulu
-- Sai (Less)
Sponsored results
Join Our Fan Page on Facebook!
About | Privacy | Cookies policy | Terms | DMCA Policy | Contact | Api
FilesTube lets you search for shared files from various file hosting sites like:
Uploaded.to, Rapidgator.net, Netload.in, 4shared.com, Extabit.com, Turbobit.net, Mediafire.com and many others.
Copyright 2013 © FilesTube.com, 515,350,407 files indexed